Jale Brothers : నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని పెద్దమూల గ్రామానికి చెందిన అయ్యగారు బిక్షపతిశర్మ మనుమరాళ్ళు (అభిక్షా శ్రావణి) ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా జాలే బ్రదర్స్ జాలే నరసింహారెడ్డి మరియు తిలక్ రెడ్డిలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, ఇప్ప తిరుపతి రెడ్డి, మధుశర్మ పంతులు, మరియు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jale Brothers Narasimha Reddy

You cannot copy content of this page

Scroll to Top