ఎన్ వీ టీ కి ఘన సన్మానం

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 20 త్రినేత్రం న్యూస్.

ఎస్ బి ఐ ఒ బి సి(ఎస్ బి ఐ ఎస్ యుఎచ్ సి) వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వీ టీ ని , ఎస్ బి ఐ కాటేదాన్, ఎస్ ఎం ఈ S కాటేదాన్, బిఎం రమేష్, సి ఎం బాబూ, ఎల్ పున్న శ్రీనయ్య సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించినారు. ఈ సందర్భంగా ఎన్ వీ టీ మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితుడైన పున్న శ్రీనయ్య బ్రాంచ్ విజిట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. తాను చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చి క్యాష్ ఆఫీర్ గా చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఓ బి సి లు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలని అన్నారు.

ఎస్ బి ఐ అవార్డ్స్ స్టాప్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాండిల్య అన్న ఆద్వర్యంలో 160 మంది మెంబర్స్ ఓ బి సి. వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ షిఫ్ తీసుకోవడం జరిగింది. వారికి ఓ బి సి రాష్ట్ర వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అన్నకు ఎప్పుడు అండగానే ఉంటామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A grand tribute to NVT

You cannot copy content of this page

Scroll to Top