Constable Thrown into the Air : స్కూటీతో ఢీ కొడితే గాల్లోకి ఎగిరిపడ్డ కానిస్టేబుల్

TRINETHRAM NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి(D) పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీపై వేగంగా వచ్చి ఢీకొట్టాడు.దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు.తీవ్ర గాయాలైన ఆసిఫ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.యువకుడు పోలీసులకు చిక్కకుండా పారిపోయే క్రమంలో కానిస్టేబులు ఢీకొట్టినట్లు CC కెమెరాలో రికార్డయింది.స్కూటరిస్ట్ కూడా పడిపోయినట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constable thrown into the air

You cannot copy content of this page

Scroll to Top