WhatsApp Image 2024 01 07 at 4.51.53 PM
Trinethram News : 7th Jan 2024 : నెల్లూరు జిల్లా…
గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తెల్లవారు జామున TSRTC బస్సు లారీని ఢీ కొట్టింది.
ఒకరు మృతి..ఏడుమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వారి పరిస్థితి విషమమంగా ఉంది.
మృతి చెందిన వ్వక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తించారు.
మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు ముందు భాగం నుజునుజ్జు అయింది.
క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి..
మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకు వచ్చారు…
