Vehicle Collides : బైకును ఢీకొట్టిన వాహనం.. తండ్రి తనయుడికి గాయాలు

TRINETHRAM NEWS
Vehicle Collides with Bike

Vehicle Collides : విశాఖపట్నం జిల్లా : పరదేశి పాలెం జంక్షన్ పరిధి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎండాడ నుంచి ద్విచక్ర వాహనంపై అనంతపురం వైపు తండ్రి అప్పలనాయుడు ( నలభై ఐదు) తనయుడు శివ (ఇరవై రెండు) వెళ్తుండగా, వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే స్థానికులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top