MLA Hands Over Cheque : చెక్కులను అందజేసిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS
MLA Hands Over Cheque

MLA Hands Over Cheque : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 14; చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం, ముడిచెర్లలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ బాల వెంకటేశ్వర రావు వాళ్ల గృహానికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ రూపాయలు లక్ష వేయి చెక్కును అందజేశారు.

ఆయనతోపాటు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ కుటుంబాన్ని ఆరోగ్యం ఎలా ఉంది, ఇంట్లో మంచిగా గడుస్తుందా ? లేదా ? అడిగి తెలుసుకున్నారు. మా కుటుంబానికి తనయుడు, ప్రజలకు ఆపద వస్తే ఆదుకునే ఆత్మబంధువు, ప్రజా సమస్యలకు పరిష్కారం చేసే నాయకుడువు అని కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top