Undi Constituency Ranks Sixth : ఆరవ స్థానంలో ఉండి నియోజకవర్గం

TRINETHRAM NEWS
Undi Constituency Ranks Sixth

Undi Constituency Ranks Sixth : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం : జూన్ 14; తెలుగుదేశం పార్టీ తమ రాష్ట్ర శాసనసభ్యుల పనితీరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మొదటి స్థానంలో నిలిచారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆరు వ స్థానం పొందారు.

అయితే తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ర్యాంకులు ఆ పార్టీలోని శాసనసభ్యులు పనితీరును అంచనా వేయడానికి ఉద్దేశించబడ్డాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top