
AI Technology : త్రినేత్రం న్యూస్ : శబరిమల అయ్యప్ప ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక సంస్కరణలు చేపట్టింది. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని, పంబ నుంచి సన్నిధానం వరకు భక్తుల కదలికలను దీని ద్వారా పర్యవేక్షిస్తామని ట్రావెన్ కోర్ బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. అలాగే అవినీతిని అరికట్టేందుకే ఆలయంలో నగదు లావాదేవీలను డిజిటలైజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
