ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
CM and Pawan visit Delhi

CM and Pawan visit Delhi : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page