
Tsunami : త్రినేత్రం న్యూస్ : ఫిలిప్పీన్స్లో సునామీ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుల్తాన్ కుదరత్ ప్రాంతంలో సముద్ర నీరు ఉప్పొంగి రోడ్లు, ఇళ్లలోకి దూసుకొస్తోంది.
అధికారులు నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఫిలిప్పీన్స్లో 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. ఇండోనేషియా, మలేషియాలకూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe