Tsunami Warnings : 7.8 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

TRINETHRAM NEWS

Trinethram News : రష్యాలోని కామ్చాట్కా తీరంలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. 7.8 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో తీరప్రాంతాల్లో అలలు పెద్దయెత్తున ఎగిసిపడే ప్రమాదముందని US సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం/నివేదికలు రాలేదు. వారం క్రితం ఇదే ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఏడాది జులైలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tsunami warnings issued

You cannot copy content of this page

Scroll to Top