Telangana Formation Day : డిండి లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS
Telangana Formation Day celebrations

బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .

Telangana Formation Day : డిండి (గుండ్ల పల్లి) జూన్ 02, త్రినేత్రం న్యూస్. డిండి మండలం కేంద్రంలో తెలగాన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీ ఆర్ ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి పండ్ల పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులుమాజీ జడ్పీటీసీ రాఘవ చారి, పున్నా లింగమయ్య, పీర్ మొహమ్మద్, డిండి మాజీ సర్పంచ్ బలుముల తిరుపతయ్య, PACS డైరెక్టర్ రామలక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ విజయ్ , నోముల మహేశ్, జబ్బార్, జయ ,వెంకట్ రెడ్డి , బల్మూరి లక్ష్మయ్య, సుంకరి చద్రయ్య,మహ్మద్ జహంగీర్, మహ్మద్ బాసీద్, వార్డు సభ్యులు బాసు, గోనకోలు ముత్యాలు, సతీష్,అన్వర్, భాస్కర్, మైనోద్దీన్, లక్ష్మయ్య, జానీ, హుసేన్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top