Telangana Formation Day : ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS
Telangana Formation Day Celebrations

Telangana Formation Day : త్రినేత్రం న్యూస్ : నేడు ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ పాల్గొంటారు. అలాగే, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top