Rare Award : మహిళా మేజర్కు అరుదైన పురస్కారం

TRINETHRAM NEWS
Rare award for a woman

Rare Award : భారత సైన్యం తరఫున లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాషా బరాక్కు అరుదైన గౌరవం దక్కింది.

‘2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు’ అందుకున్నారు. మహిళలు, బాలికల సాధికారత కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top