
Driving License Rules : త్రినేత్రం న్యూస్ : సురక్షిత డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో పాస్ మార్కులను ప్రస్తుత 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
లైసెన్స్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల మార్పులకు గడువులు విధించడంతో పాటు, పరీవాహన్ పోర్టల్ ద్వారా కొన్ని ఆన్లైన్ సేవలను ఉచితంగా అందించాలని సూచించింది.
గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ పొందినవారికి ప్రాక్టికల్ టెస్ట్ మినహాయింపు కొనసాగనుంది. ఈ మార్పులు ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి. తుది నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అమల్లోకి వస్తాయి.

షీబా All in One మల్టీపర్పస్ లిక్విడ్ పాలిష్ – వాహనాల ఇంటీరియర్ & ఎక్స్టీరియర్ మరియు ఆఫీస్ కేర్ కోసం ఈజీ అప్లికేషన్ షైనర్ (ఉచిత అప్లికేటర్ ప్యాడ్‌తో)