అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
Korra Chandu Naik

—జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొర్ర చందు నాయక్ .

Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 24, త్రినేత్రం న్యూస్ : దేవరకొండ నియోజవర్గం.. చందు నాయక్ కార్యాలయంలో మెస్సి మూవీ టీం సభ్యులు మూవీలో ఒక సాంగ్ ని చూపించి మరియు మెస్సి మూవీ సినిమా స్టోరీని చందు నాయక్ కి వినిపించారు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 13 కు రిలీజ్ కావున చందు నాయక్ కి మెస్సి మూవీ టీం సభ్యులు ప్రమోషన్ మరియు సపోర్టు కొరకు వారి కార్యాలయంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. మెస్సి మూవీ సినిమా స్టోరీ ని వినడం జరిగింది పిల్లలు డ్రగ్స్ మత్తు పదార్థాలు మరియు మొబైల్ ఫోన్ లకు బానిసలై చదువు ఆటలకు దూరమై చెడిపోతున్న ప్రస్తుత పరిస్థితులో చదువుతోపాటు స్పోర్ట్స్ భవిష్యత్తును ఎలా మార్చగలదని ఈ సినిమా తెరకెక్కించిన కథ కావున దేవరకొండ నియోజకవర్గ కళాకారులు మరియు ప్రజలు మీ పిల్లలను ఈ సినిమాను చూపించి కొంతైనా స్పోర్ట్స్ పై అవగాహన కల్పించే విధంగా చూడాలని ప్రజలను చందు నాయక్ కోరారు
మెస్సి మూవీ టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసి ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో పిట్ల సిద్దు, అనిల్, నరేష్, మెస్సి మూవీ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page