అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
leaders suspended

Leaders Suspended : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 24 ; జిల్లా కేంద్రమైన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున తెలుగుదేశం పార్టీ 7 గురు నాయకులపై వేటు వేసింది.

అయితే కూటమి పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్ గా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్న కారణంగా వాళ్లను సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సస్పెండ్ అయినటువంటి వ్యక్తులకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ,ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు ప్రజలు గమనించాలని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page