అక్టోబర్ 24, 2026
TRINETHRAM NEWS
touch of Telugu

Touch of Telugu : త్రినేత్రం న్యూస్ : మ్యాచ్‌లో విజయం ఒకెత్తయితే, ఛేజింగ్ చివర్లో మన తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి పిచ్ మధ్యలో తెలుగులో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒక సింగిల్ తీసే క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా డిస్కషన్ ఇది:

తిలక్ వర్మ: ‘నువ్వు కాల్ ఇవ్వలేదు..’

నితీష్ రెడ్డి: ‘నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే..!’

తిలక్ వర్మ: ‘రేయ్.. రెండు అని చెప్పురా పోనీ..!’

అలా.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో, అదీ ఉత్కంఠభరితమైన సమయంలో మన తెలుగు ఆటగాళ్లు ఇలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకోవడం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ.. వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page