Trump Key Statement : ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

TRINETHRAM NEWS
Trump key statement

Trump Key Statement : త్రినేత్రం న్యూస్ : ఇరాన్ తో చర్చలు తుది దశలో ఉన్నాయి.. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ నేతలతో చర్చలు ముగిసాయి. త్వరలోనే హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది.

ట్రంప్ ప్రకటనపై మండిపడ్డ ఇరాన్.. జలసంధిపై నియంత్రణ మాదే అంటున్న ఇరాన్. యుద్ధం అన్నిరంగాల్లో ముగియాలన్నదే మా లక్ష్యం అంటున్న ఇరాన్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top