జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Shooting near the US

Shooting : త్రినేత్రం న్యూస్ : వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై కాల్పులు జరిపిన దుండగుడు.. 15 నుండి 30 రౌండ్లు కాల్పులు జరిగాయన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. కాల్పుల సమయంలో వైట్ హౌస్ లోనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి. కాల్పుల్లో నిందితుడి సమీపంలో ఉన్న మరో ఇద్దరికి గాయాలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page