
Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,మే.23,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ10.27 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్రేష ఉ7.29 వరకు
యోగం:ధృవం ఉ11.29 వరకు
కరణం:వణిజ ఉ10.27 వరకు
తదుపరి భద్ర రా9.47 వరకు
వర్జ్యం:రా7.10 – 8.44
దుర్ముహూర్తము:ఉ5.30 – 7.13
అమృతకాలం:ఉ5.57 – 7.29 మరల తె4.31 నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.22
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

