Warangal Police : వరంగల్ పోలీసుల వినూత్న చర్య.. రౌడీషీటర్లతో రోడ్డుపై కవాతు

TRINETHRAM NEWS
An Innovative Initiative by Warangal Police

Warangal Police : త్రినేత్రం న్యూస్ : సబ్ డివిజన్ లోని అజాం జాహి మిల్స్ కాలనీ ఠాణా నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ వరకు నడక. మండుటెండలో రౌడీషీటర్లను నడిపించుకుంటూ తీసుకెళ్లిన సీఐ రమేష్, ఎస్సైలు. ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్ల బైండోవర్!

ముందు పోలీసులు, వెనుక జీపులు.. మధ్యలో రౌడీషీటర్ల మార్చ్. నేరస్తులకు వణుకు పుట్టించేలా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల యాక్షన్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top