
MLA Chirri Balaraju : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 13; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆద్య డాన్స్ అకాడమీ ని పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , డాన్స్ అకాడమీ లు యువతలోని ప్రతిభను వెలికి తీసే వేదికలుగా మారాలని, చదువుతోపాటు కళా రంగాలలో కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అకాడమీ నిర్వాహకులను అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

