జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Deputy Chief Minister shocked over bus accident

Deputy Chief Minister : గుంటూరు జిల్లా : మార్చి 26 : (త్రినేత్రం న్యూస్ ); మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పదమూడు మంది పైగా ప్రయాణికులు సజీవ దహనం ఆయన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ , సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత కూడా స్పందించి, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page