Pawan Kalyan’s Attack : జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ అగ్రహం

TRINETHRAM NEWS
Pawan Kalyan's attack on Janasena leaders

Pawan Kalyan Attack : ఎన్టీఆర్ జిల్లా : మార్చి 25 : (త్రినేత్రం న్యూస్) ; జిల్లా కేంద్రమైన విజయవాడలో జనసేన పార్టీ కీలక సమావేశం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఇతర నాయకులకు క్రమశిక్షణ క్లాస్ పీకారు. వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకుని పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని , ఇది వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి నేతల మధ్య సమన్వయంతో పనిచేయాలని, కుటుంబ సభ్యుల అనుచరులను ఎంతవరకు వాడుకోవాలో మీరే తెలుసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top