
Bee Attack : నంద్యాల జిల్లా : మార్చి 25 : (త్రినేత్రం న్యూస్); శ్రీశైలం ఆనకట్ట వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (యాబై రెండు) తేనెటీగల దాడిలో గుండెపోటుతో మృతి చెందాడు. విధులు నిర్వహిస్తుండగా ఆ గుంపు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆయన గుండెపోటుకు గురయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

