
Bhatti : త్రినేత్రం న్యూస్ : Mar 20, 2026, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలులోకి వస్తుందని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

