CM family to Tirumala : నేడు తిరుమలకు సీఎం ఫ్యామిలీ

TRINETHRAM NEWS
CM family to Tirumala

CM family to Tirumala : సీఎం చంద్రబాబు ఫ్యామిలీ నేడు తిరుమలకు… విచ్చేయనున్నారు. రేపు చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాల్ష్ పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం, మంత్రి లోకేశ్ దంపతులు తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏడాది లాగే శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్ కు 44 లక్షల విరాళం ఇవ్వనున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top