Young Girl Commits Suicide : యువతి ఆత్మహత్య.. తండ్రి మందలించాడని మనస్తాపం

TRINETHRAM NEWS
Young girl commits suicide

Young Girl Commits Suicide : త్రినేత్రం న్యూస్ : Mar 20, 2026, తెలంగాణ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిల్లో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన వర్షిత(19) అనే యువతి బుధవారం మధ్యాహ్నం బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన వర్షిత, స్నేహితుడికి ఆర్థిక సాయం చేయడంతో తండ్రి శ్రీనివాస్‌ ఆమెను మందలించారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top