
Sri Parabhava Nama Year : త్రినేత్రం న్యూస్ : ఓం శ్రీ గురుభ్యోనమః శుక్రవారం, మార్చి 20, 2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి : విదియ తె4.11 వరకు
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : రేవతి తె4.10 వరకు
యోగం : బ్రహ్మం రా11.52 వరకు
కరణం : బాలువ సా4.58 వరకు
తదుపరి కౌలువ తె4.11 వరకు
వర్జ్యం : సా4.36 – 6.09
దుర్ముహూర్తము : ఉ8.32 – 9.20
మరల మ12.31 – 1.19
అమృతకాలం : రా1.51 – 3.24
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి: మీనం || చంద్రరాశి: మీనం
సూర్యోదయం : 6.10 || సూర్యాస్తమయం: 6.06
సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

