
Massive Robbery : త్రినేత్రం న్యూస్ : కూకట్‌పల్లి : కళ్ళలో కారం కొట్టి కోటి రూపాయలు ఎత్తుకుపోయిన దొంగలు… బహదూర్‌పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్ సోమవారం రాత్రి డబ్బుతో బైకుపై వెళ్తుండగా, వారిని అడ్డుకుని కళ్లల్లో కారం కొట్టి, రూ.కోటి నగదు దోచుకుని పారిపోయిన దుండగులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

