
24 Speed Post : త్రినేత్రం న్యూస్ : భారతదేశంలో బుక్ చేసిన మరుసటి రోజే పార్శిల్స్ గమ్యస్థానానికి చేరిపోతాయి. ‘24 స్పీడ్ పోస్ట్’ అనే కొత్త సేవలతో భారతదేశ పోస్ట్ వేగవంతమైన డెలివరీని ఇప్పుడు అందిస్తోంది.కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేడు ఈ సేవలను ప్రారంభించనున్నారు.తొలి దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.ఈ సేవలతో పౌరులకు వేగవత్తరమైన, విశ్వసనీయమైన పోస్టల్ సౌకర్యం అందుతుందని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

