Trinethram News : ‘ప్రాజెక్ట్ చీతా‘ విజయవంతంగా కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. తొలి విడతలో తీసుకొచ్చిన చీతా ‘జ్వాల’ MPలోని కునో జాతీయ పార్కులో 5 కూనలకు జన్మనిచ్చింది.
దీంతో ఇండియాలో చిరుతల సంఖ్య అర్థ సెంచరీ(53) దాటిందని పేర్కొన్నారు. జ్వాల మూడోసారి తల్లవగా.. దేశంలో చీతాల సంరక్షణ ప్రయాణంలో ఇదొక అద్భుతమైన మైలురాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వీటి సంరక్షణ కోసం పని చేస్తున్న వారిని అభినందించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


