Police Handed Over : అప్పగించిన పోలీసులు

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : మార్చి 7: (త్రినేత్రం న్యూస్); ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో మతిస్థిమితం. లేకుండా ఓ యువతీ తిరుగుతుంది. రైల్వే పోలీసులు గమనించి ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కాకినాడకు చెందిన నాగేశ్వరిగా గుర్తించారు.

తనను వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు రావడంతో అధికారుల సమక్షంలో అప్పగించినట్లు రైల్వే ఎస్సై దానం అన్నారు. పోలీసుల చొరవను పలువురు అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police handed over

You cannot copy content of this page

Scroll to Top