చింత పల్లి మార్చ్ 02, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం మాల్ పట్టణంలోనీ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన గ్యార కర్ణాకర్-తన్మయై ల కుమారుల పుట్టిన రోజు వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


