Ramavat Ravindra visits Puliraj : పులిరాజ్ గౌడ్ ను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

చింతపల్లి మార్చ్ 02, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని లైఫ్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని సోమవారం లైఫ్ స్టార్ ఆసుపత్రిలో పులిరాజ్ గౌడ్ నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar visits Puliraj Goud

You cannot copy content of this page

Scroll to Top