Bill Gates Shared his Views : సీఎం చంద్రబాబు, మంత్రులు, సెక్రటరీలతో సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్న బిల్ గేట్స్

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : సెక్రటేరీయేట్లోని సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, సెక్రటరీలతో సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్న బిల్ గేట్స్.

చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించిన బిల్ గేట్స్. తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో పంచుకున్న బిల్ గేట్స్.

భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చిన బిల్ గేట్స్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bill Gates shared his views on various issues during a meeting

You cannot copy content of this page

Scroll to Top