Trinethram News : ఢిల్లీ : మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్ష వ్యవహారంపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు. మార్చి 14 లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం.
శివంసింగ్‌తో పాటు అమికస్ క్యూరీగా పరమేశ్వర్‌ను నియమించిన సుప్రీంకోర్టు. ఏప్రిల్ 22 నాటికి వాదనలు పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


