Trinethram News : అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలు- రూ.13,546 కోట్లు; పరిశ్రమలు- రూ.3,161 కోట్లు; ‘వీబీ జీ రామ్ జీ’- రూ.8,365 కోట్లు; గృహనిర్మాణం- రూ.5,451 కోట్లు; ఎన్టీఆర్ వైద్యసేవ- రూ.4,000 కోట్లు; జల్‌జీవన్- రూ.4,000 కోట్లు; స్వచ్ఛభారత్ మిషన్- రూ.1,037 కోట్లు కేటాయించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


