WhatsApp Image 2024 12 12 at 21.57.26
అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : Dec 12, 2024,
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడింది. రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోద ముద్ర వేసింది. మనీలాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏడీబీ నుంచి రూ.8 వేల కోట్ల రుణం అందనుంది. వచ్చే నెల 19న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ ఆఖరులోగా సుమారు 25 శాతం నిధులు విడుదలవుతాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
