Trinethram News : భారతీయ టెలివిజన్ రంగంలో తొలితరం వార్తా వ్యాఖ్యాతల్లో ఒకరైన ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళ మహేశ్వరి(71) కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ హృదయపూర్వక నివాళులు అర్పించింది.
తన మృదువైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ హుందాగా వార్తలు చదివే తీరుతో ఆమె లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆమె మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


