Newsreader Passes Away : ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత

TRINETHRAM NEWSTrinethram News : భారతీయ టెలివిజన్ రంగంలో తొలితరం వార్తా వ్యాఖ్యాతల్లో ఒకరైన ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళ మహేశ్వరి(71) కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ హృదయపూర్వక నివాళులు అర్పించింది…

TRINETHRAM NEWS

Trinethram News : భారతీయ టెలివిజన్ రంగంలో తొలితరం వార్తా వ్యాఖ్యాతల్లో ఒకరైన ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళ మహేశ్వరి(71) కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ హృదయపూర్వక నివాళులు అర్పించింది.

తన మృదువైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ హుందాగా వార్తలు చదివే తీరుతో ఆమె లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆమె మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Renowned Newsreader Passes Away

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page