Trinethram News : Feb 10, 2026, చందమామపై నివాసాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా SpaceX ముందడుగు వేసింది. వచ్చే 10 ఏళ్లలోనే చంద్రునిపై ఒక నగరాన్ని నిర్మిస్తానని ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, 2042 నాటికి చంద్రుడిపై జీవనం ఎలా ఉంటుందో చూపిస్తూ AI సాయంతో రూపొందించిన వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


