Road Accident : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : పెనుకొండ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 10 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. పెనుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సవిత.

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. బస్సును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ.. పరారైన లారీ డ్రైవర్ కోసం పోలీసుల వేట.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Serious road accident

You cannot copy content of this page

Scroll to Top