Pending Bills : పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి: ఫిబ్రవరి : ఐదు ; (త్రినేత్రం న్యూస్); అనుమతి తీసుకొని రాయలసీమ లిఫ్టును ఎన్ జి టి ఆపేస్తే దాని ద్వారా ప్రజలను మభ్యపెట్టెందుకు వైసిపి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తాము నీళ్లు ఇస్తామని చెప్పారు. గోదావరి నీరు వృధాగా పోతుంది.

అందులో నుంచి రెండు వందలు టీఎంసీలు నల్లమల సాగర్ కు తరలిస్తాం అని తెలిపారు.రెండు వేల పద్నాలుగు – పందొమ్మిది వ సంవత్సరం మధ్య నీటి సంఘాలు చేపట్టినటువంటి పనులకు గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు. వాటిని చెల్లిస్తాం. ఇకపై పనులు వాటికే ఇస్తాం అని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will pay the pending bills

You cannot copy content of this page

Scroll to Top