Oath-Taking Ceremony : నియోజవర్గం ఇంచార్జ్ మరియు కమిటీల ప్రమాణ స్వీకరణ సభ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 5: నెల్లూరు జిల్లా :కావలి… మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మన దళాధిపతి విజయ్ కుమార్ చేతుల మీదుగా 06:02:2026 జరగనున్న నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మరియు కమిటీల ప్రమాణస్వీకార సభ జరుగుతుంది.

పార్టీ విస్తరణ కార్యక్రమం లో భాగంగా ఆయన కావలి లో జరిగే ఈ కార్యక్రమం లో కావలి నియోజక వర్గ ఇంచార్జి గా ఆత్మకూరి రామ కోటయ్య ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని, పాటు పలువురు పార్టీ లో చేరుతారు అని, సాయంత్రం 5:30 నిమిషాలకు మద్దూరుపాడు బై పాస్ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం హోటల్ ఎస్. ఆర్, పార్క్ లో సభ కార్యక్రమం ఉంటుంది,

ఈ సందర్బంగా మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కీలక ప్రసంగం చేస్తారు, కావున మీడియా మిత్రులు ఈ కార్యక్రమాన్ని కవర్ చెయ్యాల్సిందిగా కోరడమైనది. ప్రకటన విడుదల చేసిన వారు లిబరేషన్ కాంగ్రేస్ పార్టీ నాయకులు ఆత్మకూరి రామ కోటయ్య, ముసలి నవీన్’, సాల్మాన్ రాజు , కోవూరు బాబు రావు అడ్వకెట్, చెవూరు రత్నం, నాగార్జున తదితరులు తెలియపరిచారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Constituency In-charge and Committee Oath-taking Ceremony

You cannot copy content of this page

Scroll to Top