Joinings in BRS Party : బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరికలు

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ ఎస్ పార్టీలో చేరిన యండి లతీఫ్ .

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన యండి లతీఫ్ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, కేతావత్ బిల్యా నాయక్,నేనావత్ కిషన్ నాయక్, ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Joinings in the BRS party

You cannot copy content of this page

Scroll to Top