ఘనంగా గణతంత్ర వేడుకలు!

TRINETHRAM NEWS

ఘనంగా గణతంత్ర వేడుకలు!!

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని కొమ్మేపల్లి మున్సిపాలిటీ లోని ఉమా మహేశ్వర కాలనీ, 125 డివిజన్ UMCC చౌరస్తా, 126 డివిజన్ జగద్గిరిగుట్ట బస్ స్టాప్ , 127 డివిజన్ IDPL చౌరస్తా , గాంధీనగర్, 130 డివిజన్ సూరారం కాలనీ అంజిరెడ్డి నగర్, 132 డివిజన్ జీడిమెట్ల అయోద్య నగర్ లలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనమంతా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకుల, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top