WhatsApp Image 2024 01 26 at 11.31.18 AM
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించిన కార్పొరేటర్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుల, యువ నాయకులు స్థానిక నాయకులు ,కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.
