త్రినేత్రం న్యూస్: జనవరి 30 :నెల్లూరు జిల్లా :కావలి గాంధీజీ ఆశయాలే నేటి సమాజానికి మార్గదర్శకం.. ఎమ్మెల్యే … ఆయుధం లేకుండానే అలుపెరగని పోరాటంతో ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపిన మహనీయుడు మహాత్మా గాంధీ.
గ్రామ స్వరాజ్యం, పేదల అభ్యున్నతి అనే ఆయన కలలను సాకారం చేయడమే బాపూజీకి మనం అర్పించే నిజమైన నివాళి అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , అన్నారు.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణం ట్రంక్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గాంధీ ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


